ఎప్పుడా ఎప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్న మిని సార్వత్రిక ఎన్నికల సమయం స్థానిక సంస్థల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రానున్నాయి. భవిష్యత్తు గెలుపోటములు గత ఎన్నికల ప్రాతిపదికనే అంచనావేస్తున్నారు.
రాజకీయ పార్టీలు గతంలో ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్..అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను బేరిజు వేసుకుంటాయి. ఈ దిశగానే ఓటమి, గెలుపులకు కారణాలు, అప్పటి పరిస్థితులు, పార్టీ నిర్మాణం, బలోపేతం, ప్రజలు ఎందుకు ఆదరించారు.. ఎందుకు తిరస్కరించారు... ఇత్యాది వ్యవహారాన్ని బయట పడతాయి.
ఈ విషయాలను తెలుసుకోవటానికి గత ఎన్నికల్లో ఎంపీసీ, జెడ్పీటీసీ సభ్యులకు వచ్చిన ఓట్లు, పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. ఇది పాత వ్యవహారారమైన గెలుపు, ఓటమిలపై విశ్లేషణలకు, రానున్న ఎన్నికలకు వివిధ పార్టీలు సిద్దమౌతానికి ఉపయోగపడుతుందని భావిస్తూ.



Post A Comment:
0 comments: