31వ తేదీ శుక్రవారం ఉదయం పాత మార్కెట్ యార్డులో రైతులకు మిరప పంట పై సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం పాత మార్కెట్ యార్డ్ లో జరుగుతుందని ఉద్యానవనం యూనివర్సిటీ మెంబర్ శివరామకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని, కావున ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Post A Comment:
0 comments: