పట్టణములోని NTR కాలనీలో షిర్డీసాయిబాబా వారి గుడి లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత కొంతకాలంగా నిర్మాణంలో ఈ దేవాలయంలో గురువారం విగ్రహాన్ని ప్రతిష్టించారు. పట్టణం, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మల్యే మర్రి రాజశేఖర్ గారు,లలితమ్మ దంపతులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి దంపతులు తదితరులు పాల్గొని ప్రత్యే్క పూజలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)


Post A Comment:
0 comments: