చిలకలూరిపేటలో కిరాయి హంతుకులు తయారౌతున్నారా..? డబ్బులు తీసుకొని హత్యలు చేసే సంస్కృతి మొదలైందా...? అసలు ఏం జరుగుతుంది.ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల చిలకలూరిపేటమండలం కోటప్పకొండ రోడ్డులో యడవల్లి క్యారీవద్ద హత్యకు గురైన అంజనిరాజు ది కిరాయి హత్య అని తేలటంతో ప్రజలు విస్తుపోయారు. హత్య చేయటానికి 10 లక్షలకు బేరం కుదుర్చుకొవటం, అనంతరం పథకం ప్రకారం హత్య చేయటం అంతా సినిమాట్రిక్‌లో జరిగిపోయింది. ఒకవైపు నేరం చేసిన వ్యక్తలను తనదైన శైలీలో రోజుల వ్యవధిలో విచారించి అరెస్టు చేస్తున్న ఇటువంటి సంఘటనలు పేటలో చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తున్న అంశం. పెద్దనగరాలకే పరిమితమైన కల్చర్ ,నేరాలు ఇటీవల కాలంలో ఈ ప్రాంతానికి సోకటం బాధకరం.

Post A Comment:
0 comments: