నేటి వార్తలు (08-09)
పట్టణం లో పాత పోలీస్ స్టేషన్ దగర్లో ఉన్న బాలుర bc హాస్టల్ లో శ్రీదత్తసాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యము లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిచారు. ఈ సందర్బంగా విద్యార్థులకు బాలల కథల పుస్తకాలు ను అందజేశారు. విద్యార్థులకు అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సమాజము అధ్యక్షులు పూసపాటి బాలజీ ,వెల్లంపల్లి రవిసంకర్, హాస్టల్ వార్డెన్ రత్నకుమారి,తెలుగు బాషా పురస్కార గ్రహీత దార్ల బుజ్జి బాబు పాల్గొన్నారు.

Post A Comment:
0 comments: