నేటి వార్తలు (08-09)
అక్షరాస్యులైన ప్రతి ఒక్కరు 10 మంది విద్యావంతులను తయారుచేస్తే నిరక్షరాస్యత ఉండదని ఆర్‌వీఎస్‌సీవీఎస్ హైస్కూల్ హెచ్ఎం ఉప్పలపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. పాఠశాలలో శనివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే జీవితాల్లో నూతన వెలుగు సాధ్యమౌతుందని, ప్రతి వ్యక్తి అభివృద్దికి, తద్వారా సమాజాభివృద్ది విద్య ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం విద్యార్దులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకరహరిప్రసాద్, టి సత్యనారాయణ, రామచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment:
0 comments: