నేటి వార్తలు(07-09)
చిలకలూరిపేట నియెజకవర్గ వైసీపీ సమన్వయ కర్త విడదల రజినీ ఆధ్వర్యంలో 30వ వార్డుకు చెందిన జె.బద్దునాయక్, జె.బాలు నాయక్, కే.కామేశ్వరరావు నయక్, బి.బాలు నాయక్,డి.బాలునాయక్, బి.రమణి బాయి, సారధ్యంలో పలువురు టీడీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు మహిళ కార్యకర్తలు వైసీపీ సమన్వయ కర్త విడదల రజినీ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సి.యం చేయడమే మన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ. సెల్ ఉపాధ్యక్షులు సుమన్, బేరింగ్ మౌలాలి, దరియావల్లి, బండారు జయకుమార్, బాలకోటి నాయక్, జంగా ప్రసన్న,అన్నలదాసు బుల్లిబాబు, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Post A Comment:
0 comments: