చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ తొలి సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జరిగినది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేయవలసిన కార్యక్రమాలు విధివిధానాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ సమన్వయ కమిటీలో సభ్యులైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాస్ శ్రీనివాస్ రాష్ట్రం లీగల్ సెల్ కన్వీనర్ యం. ప్రసన్న చిలకలూరిపేట మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేతంచెర్ల మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమార్ చిలకలూరిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస రావు కాంగ్రెస్ అధ్యక్షుడు చేరెడ్డి శ్రీ రామిరెడ్డి ఎడ్లపాడు మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు చౌడారపు రామారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం. రాధాకృష్ణ అధ్యక్షత వహించారు
Home
Unlabelled
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ తొలి సమావేశం
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: