చిలకలూరిపేట నియోజకవర్గం విలక్షణమైనది..అంత త్వరగా ఇక్కడి ప్రజల నాడి పట్టడం కష్టం. ఏ అంశాలు ప్రజలను ప్రభావం చేస్తాయన్న విషయంలో కొన్ని నిర్ధిస్థమైన అభిప్రాయాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఇంకా ప్రజల్ని పట్టి పీడిస్తునే ఉన్నాయి.రానున్న ఎన్నికల్లో పేట ప్రజలు ఏం అశిస్తున్నారు. నాయకులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. రానున్న ఎన్నికలల్లో పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుందన్న విషయాలపై త్వరలో సమగ్ర కథనం
Subscribe to:
Post Comments (Atom)

Post A Comment:
0 comments: