చిలకలూరిపేట మండలం గొట్టి పాడు పంచాయతీ పరిధిలో ఉన్న ఈవూరి వారి పాలెం ఎస్టీ ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదురు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎస్టీఐక్య వేదిక అధ్యక్షుడు శ్రీనునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్టీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్యకు వినతి పత్రం అందజేశారు

Post A Comment:
0 comments: