నిజం.. నిష్పక్షపాతం మా నైజం
నిగ్గు తేల్చే నిజాల కోసం.. నిక్కచ్చైన
విశ్లేషణల కోసం.. సందర్శించండి
https://www.chilakaluripetnews.com
లక్షలాది మంది వీక్షకుల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్న వెబ్‌సైట్ మరింతగా మెరుగుపరచటానికి మీ అందరి
సూచనలు,సలహాలు
కోరుతున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఏ అంశంపైనైనా
మీరు రచనలు పంపవచ్చు.
చిలకలూరిపేటకు సంబంధించిన ప్రసిద్ద
వ్యక్తులు, వారి
గొప్పతనం., వివిధ
రంగాలలో ప్రతిభ గల వ్యక్తులను పరిచయం చేయండి.
మీ గ్రామానికి, లేదా మీ వీధికి
ఆ పేరు ఎలా వచ్చింది...? , మీ ఊరి గొప్పతనం.
నియోజకవర్గంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు...? ఆ సమస్యల పరిష్కారానికి మీరు
సూచించే సలహాలు..
మీరు చేపట్టిన సంఘ సేవా కార్యక్రమాలు...ఇలా ఏ అంశం మైనా
రాయండి..
మీ ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకున్నా...
మీకు అద్దెకు ఇళ్లు కావాలన్నా... మీ సంస్థలో, దుకాణాల్లో పనిచేయటానికి వ్యక్తులు
కావాలన్నా పూర్తి వివరాలతో మాకు పంపండి..ఉచితంగా క్లాసిఫైడ్స్‌లో ప్రచురిస్తాం.
అయితే కొన్ని సూచనలు పాటిద్దాం. ఒక
కులాన్ని,మతాన్ని, వర్గాన్ని రాజకీయ
పార్టీల పై విమర్శించే రచనలు వద్దు. భావోద్రకాలను రెచ్చగొట్టే పదజాలం
వద్దు. ఇంకెందుకు ఆలశ్యం మీ రచనలను chilakaluripetanews@gmail.comకు
పంపండి.

Post A Comment:
0 comments: